25న ఆశారాంబాపూ కేసులో తీర్పు

asaramమత గురువు ఆశారాం బాపూ కేసుపై రాజస్థాన్‌ హైకోర్టు ఈ నెల 25వ తేదీన తీర్పు చెప్పనున్నది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో తీర్పు చెప్పడానికి హైకోర్టు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జోధ్‌పూర్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ 144 సెక్షన్‌ విధించారు పోలీసు ఉన్నతాధికారులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy