25 నుంచి సింగరేణి పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Singareniసింగరేణిలో 750 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి నోటిఫికేష్ కూడా జారీ చేసింది.  సోమవారం (సెప్టెంబర్25) నుంచి మొత్తం 750 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నది సింగరేణి సంస్థ. www.scclmines.com వెబ్‌సైట్ కెరీర్ లింక్‌లో దరఖాస్తుల లింక్ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ తెలిపింది.  ఇందులో 750 ఖాళీల్లో కార్మికుల క్యాడర్‌కు చెందిన పోస్టులు 643, అధికారుల క్యాడర్‌కు చెందిన పోస్టులు 107 ఉన్నాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy