లారీలు ఆగిపోయాయ్ !

LORRIES_MOVEMENTBL3_786391gతమ సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు సమ్మె బాట పట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రం నుంచి ఏపీకి సింగిల్ పర్మిట్ విధానం అమలు, పన్నుల తగ్గింపు..  సమస్యల పరిష్కారం కోరుతూ లారీ యజమానులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలంకావడంతో లారీ యజమానులు సమ్మె చేపట్టారు. అయితే మొదటి రెండు రోజులు నిత్యావసర సరుకుల రవాణాపై మినహాయింపు ఇచ్చారు.  ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోతే మూడో రోజు నుంచి సమ్మెలో ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించాయి లారీ యాజమాన్య సంఘాలు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy