ఇంకా కొనసాగుతున్న గాలింపులు

26-1443244706-25vskp-atidhiమూడు రోజులు గడుస్తున్న నాలాలో కొట్టుకుపోయిన చిన్నారి అతిది అచూకీ దొరకడం లేదు. ట్యూషన్ సెంటర్ నుంచి బయటకి వచ్చి… నాలాలో పడిపోయిందీ చిన్నారి. అప్పటీకే జోరుగా వర్షం కురుస్తుండడంతో  కాలువల్లో నీటి ప్రవాహాం అంతకతకు పెరిగింది. మూడు రోజుల నుంచి వెతుకుతున్నా… ఫలితం లేదు. దీంతో హెలికాఫ్టర్ల సహాయంతో గాలిస్తున్నారు జీవీఎంసీ అధికారులు.  GVMC అధికారుల తీరుకు నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే అదితి నాలలో పడిందని ఆరోపిస్తున్నారు.

 

 

JCB's clear the drainages at HB colony area iun Visakhapatnam on Friday

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy