బురుండిలో 87 మంది టెర్రరిస్టులు హతం

burundiఆఫ్రికాలోని బురుండిలో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టాయి అక్కడి భద్రతాదళాలు. రెండు రోజుల క్రితం బురుండి రాజధాని బుజుంబురలో దాడులకు పాల్పడ్డారు. సెక్యురిటీ ఫోర్స్, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఈ దాడుల్లో 87 మంది తీవ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు స్థానిక అధికారులు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy