45 ఏళ్ల నిరీక్షణ : ఆ సినిమా రిలీజ్ కు ఇబ్బందులు

ka45 సంవత్సరాల తర్వాత వచ్చిన కాశ్మీర్ ఫిల్మ్” కాశ్మీర్ డైలీ” కాశ్మీరీ లోయలో విడుదలయ్యే అవకాశాలు కన్పించడం లేదు. జనవరి4, 2018 న కాశ్మీర్ ఫీచర్ ఫిల్మ్ అవుట్ సైడ్ కాశ్మీర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఘూటింగ్ అంతా వ్యాలీలోనే జరిగింది. యాక్టర్, డైరక్టర్ అయిన హుస్సేన్ ఖాన్ ఈ సినిమాకి డైరక్షన్ చేశారు.

డ్రగ్స్ కు బానిసలవడం, నిరుద్యోగం అంశాలతో ఈ సినిమా ఉంది. 15 మంది లోకల్ యాక్టర్లతో ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఢిల్లీ, ముంబాయి, రాజస్ధాన్ వంటి పెద్ద సిటీలలోని పెద్ద మెట్రో పోలిసస్ లో రిలీజ్ అయింది. అయితే జమ్మూలో రిలీజ్ కు ముందే భయాందోళనలకు గురి అవుతుంది. 1990 నుంచి వ్యాలీలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ పరిస్ధితి ఏర్పడింది. గత 20 సంవత్సరాలుగా వ్యాలీలో ఫిల్మ్ అభిమానులు ఏ సినిమా చూడటానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు అదే పరిస్థితి ఎదురుకావడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy