457 కంపెనీల బలగాలతో ఎన్నికల బందోబస్తు: భన్వర్ లాల్

download111• ఎన్నికలపై రేపు బూత్ లెవెల్లో అవగాహన సదస్సులు.
• 13న కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల అధికారుల సమావేశం.
• 19న జూబ్లీహాల్లో మీడియా ఎడిటర్లతో భేటీకానున్న ఈసీ.
• 457 కంపెనీల బలగాలతో ఎన్నికల బందోబస్తు.
• ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు రైల్వే బల్క్ బుక్కింగ్స్పై దృష్టి పెట్టాం.
• పోలింగ్ స్టేషన్లలో మంచినీళ్లు, టాయిలెట్లు ఏర్పాటు.
• ప్రతి నియోజకవర్గానికి ప్లైయింగ్ స్క్వాడ్స్ , 3 చెక్పోస్టులు.
• ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే సమాచారం అందించాలి.
• నెలాఖరులోగా 2లక్షల కొత్త ఈవీఎంలు.
• ఈ నెల 20లోగా ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తాం.
• రేపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటరు నమోదుకు అన్ని ఏర్పాట్లు.
• సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాం.
•మార్చి 10న అన్ని పార్టీలతో ఈవీఎం చెకింగ్

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy