498A చట్టానికి సవరణలు

lawవరకట్న వేధింపుల చట్టం(498ఎ)లో సవరణలు తీసుకురాబోతోంది కేంద్రం. చట్టం దుర్వినియోగమవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ చట్ట సవరణపై దృష్టిపెట్టిన కేంద్రం…. సంస్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.  ఈ మేరకు కేసు నమోదుకాగానే భర్తను, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే విధానాన్ని మార్పు చేసి, న్యాయస్థానం అనుమతితో రాజీపడేందుకు వారికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లా కమిషన్ సూచన మేరకు కేంద్రం ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy