4G డౌన్ లోడ్ లో జియో టాప్

reliance-industries-checks-mobile-mobile-telecoms-mumbai_7ee75152-e789-11e7-bd8c-dad1885580ce

జియో మరోసారి టెలికాం రంగంలో రికార్డును సృష్టించింది. మొబైల్ బ్రాడ్ బ్యాండ్లలో19.6 MBPS వేగంతో 4G డౌన్ లోడ్ స్పీడ్ లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ శుక్రవారం (డిసెంబర్-29) రిలీజ్ చేసిన డేటా ప్రకారం జియో 2016 అక్టోబర్ లో ఈ ఘనతను సొంతం చేసుకుంది.

అదే నెలలో 6.5 MBPS  స్పీడ్ తో హైయస్ట్ అప్ లోడ్ గా ఐడియా సెల్యూలార్ రికార్డను దక్కించుకుంది.

జియోకి దాదాపు పోటీగా ఉన్నవొడాఫోన్ 9.3 MBPS  4G డౌన్ లోడ్ స్పీడ్ ను ఈ నెలలో నమోదు చేయగా జియో దానికి డబుల్ నమోదు చేసింది.

ఎయిర్ టెల్, ఐడియా సెల్యూలార్, నెట్ వర్క్ లు డౌన్ లోడ్ స్పీడ్ ను 8.7 , 8.6MBPS  గా నయోదు చేశాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy