50వేల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు స్వాధీనం

Pulses-AFP-compressed1-300x22550 వేల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా 3149 చోట్ల జరిపిన రైడింగ్ లలో స్వాధీనం చేసుకున్న పప్పుధాన్యాల లెక్కలివి. అక్రమ నిల్వలపై పక్కా సమాచారంతో ఈ దాడులు జరిపామన్నారు అధికారులు. మరో వారం రోజుల్లో ఈ నిల్వలను రిటైల్ మార్కెట్లకు పంపుతామన్నారు. దీని ద్వారా రేట్లు తగ్గే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy