6 కోట్లకు అమ్ముడైన సూపర్ మేన్ బుక్

super-man 11938 నాటి ఓ అరుదైన సూపర్ మేన్ పుస్తకం 6.7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. సూపర్ మేన్ అనే కాన్సెప్ట్ ఉద్భవించిందీ, వ్యాపించిందీ,ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యిందీ ఈ బుక్ ద్వారానే. వేలంలో ఏడున్నర లక్షల డాలర్ల దాకా ధర పలుకుతుందని భావించామని, అది తొమ్మిదిన్నర లక్షల డాలర్లు దాటిపోయిందని హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ తెలిపింది. మొదటిసారి ముద్రితమైనపుడు ఈ కామిక్ బుక్ ఖరీదు కేవలం పది సెంట్లు మాత్రమే.. అంటే ఆరు రూపాయల అరవై పైసలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy