6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ విక్టరీ

csk
IPL లో భాగంగా శనివారం పూణే వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. మెదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీమ్ మరో రెండ్లు ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. చెన్నై కెప్టెన్ ధోనీ ఫినీషింగ్ టచ్ ఇచ్చి నాటౌట్ గా నిలిచాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy