60 ఏళ్ళ బాధ తొలిగే రోజు వచ్చింది: రాపోలు

1114
• తెలంగాణ బిల్లుకు నా సంపూర్ణ మద్దతు.
• 60 ఏళ్ల బాధ తొలిగే రోజు వచ్చింది.
• తెలంగాణ ఏర్పడే సుముహూర్తం వచ్చింది.
• సోనియా తెలంగాణ తల్లి.
• తెలంగాణ చిన్నమ్మగా సుష్మాస్వరాజ్.
• మాయావతి కూడా మొదటి నుంచి తెలంగాణ పక్షాన నిలిచారు.
• భావోద్వాగాల ముందు ఆర్థిక అంశాలకు తావు లేదు.
• మూడు ప్రాంతాల వారు విభజన కోసం ఎదురు చూస్తున్నారు.
• అన్ని వర్గాల ప్రజలు వేరే రాష్ట్రాలను కోరుకుంటున్నారు.
• తెలుగువారి పక్షాన నిలబడడానికి రెండు రాష్ట్రాలు ఉంటాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy