91ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా

10national8aచదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని 91ఏళ్ల బామ్మ నిరూపించింది. థాయ్‌లాండ్‌లోని కిమ్లన్‌ జినకుల్‌ అనే మహిళ పదేళ్లపాటు కష్టపడి చదివింది. మానవ, కుటుంబాభివృద్ధి అంశంలో కోర్సు పూర్తిచేసింది. ఆ దేశ రాజు మహా వజిరలాంగ్‌కార్న్‌ చేతులమీదుగా పట్టాను అందుకుంది. చదువుకోవాలంటే బద్దకంగా ఉండే నేటి కొంతమంది యువతకు ఈ బామ్మ ఆదర్శంగా నిలిచిందని సోషల్ మీడియాలో బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy