9/11 మృతులకు మోడీ నివాళులు

Modiఅమెరికా టూర్ లో ఉన్న పీఎం నరేంద్ర మోడీ న్యూయార్క్ లోని గ్రౌండ్ జీరో ని విజిట్ చేసి 9/11 మృతులకు నివాళులు అర్పించారు. 2001 సెప్టెంబర్ 11 వాల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్ట్ లు విమానాలతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 3 వేల మంది చనిపోయారు. ఆ దాడిలో చనిపోయినవారి స్మారకార్ధం అమెరికా ప్రభుత్వం గ్రౌండ్ జీరో వద్ద మెమోరియల్ నిర్మించింది. ఈ రోజు మోడీ అక్కడికి చేరుకొని ‘పసుపురంగు గులాబీని‘ ఆ మెమోరియల్ పై పెట్టి నివాళులు అర్పించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy