92వ యేటా డిప్లొమా పూర్తి చేశాడు

diplomaeast11రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులను కళ్లారా చూశారు విటో ట్రాస్. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ వయస్సులో డిప్లొమా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు విటో ట్రాస్. ఈస్ట్ రూథర్‌ఫర్డ్ హైస్కూల్‌లో చేరిన విటో ట్రాస్ ఆర్మీలో చేరాలన్న ఇష్టంతో 75 ఏళ్ల కిత్రమే మధ్యలో స్కూల్‌ మానేశారు. ఆ తర్వాత ఆర్మీలో చేరారు.

75 ఏండ్ల తర్వాత 2018లో డిప్లొమా పూర్తి చేసిన విటో ట్రాస్‌కు సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది ఈస్ట్ రూథర్‌ఫర్డ్ హైస్కూల్ యాజమాన్యం. ఈ కార్యక్రమంలో విటో ట్రాస్ మాట్లాడుతూ తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడానికి ఇంకా ఎంతో కాలం లేదని, ఇక గ్రాడ్యుయేట్ అవడం మంచిదని చమత్కరించాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy