మీకో విన్నపం: ఆమీర్ ఖాన్

గత సంవత్సరం ఫిబ్రవరి 14 న “One Billion Rising”పేరుతొ మహిళలపై హింసను వ్యతిరేకించమని డిమాండ్ చేస్తూ మొత్తం 207 దేశాల్లో సుమారు వంద కోట్ల మంది ఆడవాళ్ళు రకరకాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా జరగబోతున్న ఆ కార్యక్రమానికి మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటుడు, సామాజిక కార్యక్రమాలలో ముందుండే ఆమీర్ ఖాన్ ఓ వీడియో ను విడుదల చేసారు. ఆ వీడియో మీకోసం…

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy