ఇండియాలో ఆసూస్ జెన్ ఫోన్ మొబైల్..

zenfone series

 

తైవాన్ కి చెందిన అసుస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మొట్ట మొదటి సారి  తన స్మార్ట్ ఫోన్స్ ని భారత దేశ మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ రోజు ఉదయం తన కొత్త జెన్ ఫోన్ సిరీస్ ని లాంచ్ చేసింది, మోటో G కి పోటీ గా ఈ మొబైల్ ని ఇండియా లో లాంచ్ చేసింది ఈ కంపెనీ. 4 ఇంచ్ డిస్ప్లే గల జెన్ ఫోన్- 4, 5 ఇంచ్ డిస్ప్లే గల  జెన్ ఫోన్- 5, మరియు 6 ఇంచ్ డిస్ప్లే గల జెన్ ఫోన్- 6, లను  అసుస్ మార్కెట్లో ఉంచింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy