BCCI  నిర్ణయం: అంపైర్ల జీతాలు పెరిగాయి

AMPAIRబోర్డ్ ఆఫ్  కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) అంపైర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ జీతాల ప్రకారం దేశవాళీ ఆటగాళ్ళ కంటే అంపైర్ల వేతనాలే ఎక్కువగా ఉండనున్నాయి. ఇకపై టీ20లు తప్ప అన్ని మ్యాచ్‌లకు రోజుకు రూ.40 వేలు ఇవ్వనున్నారు. టీ20లకు రూ.20 వేలు చెల్లించనుంది. 2017-18లో టాప్ 20 అంపైర్లు మొత్తం 281 మ్యాచుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. వీటిలో సీనియర్ జట్ల 809 మ్యాచులు కూడా ఉన్నాయి. అయితే పురుషుల, మహిళల జూనియర్ టోర్నమెంట్లలో 85 మ్యాచులకు మాత్రమే అధికారిక గుర్తింపు లభించింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy