BSNLలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ BSNLలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

 

సంస్థ పేరు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 300

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌తో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్

 వయస్సు: 1 ఆగష్టు 2019 నాటికి 30 ఏళ్లు

 వేతనం : నెలకు రూ. 24900 – 50500

అప్లికేషన్ ఫీజు : OC/ OBC అభ్యర్థులకు రూ. 2,200

SC /ST లకు అప్లికేషన్ ఫీజు: రూ.1,100

ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 డిసెంబర్ 2018

 దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019

షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ: 17 మార్చి 2019

వెబ్ సైట్:  https://goo.gl/9zVpkx

One Response to BSNLలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

  1. M prabhakar reddy says:

    Super news

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy