BSNL అద్భుత ఆఫర్

BSNL-Photo-21వినియోగదారులకు ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది BSNL . కేవలం రూ.49కే ల్యాండ్ లైన్ కనెక్షన్ అందిస్తున్నట్లు BSNL తెలిపింది. అలాగే రూ.243లకు అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 వరకు ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది BSNL .

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy