BWF ర్యాంకింగ్స్: సింధూకు ఐదు..సైనాకు తొమ్మిదో ర్యాంక్

saina sindhu_0తెలుగు తేజం ఒలంపిక్స్ సిల్వ‌ర్ మెడ‌లిస్ట్ పీవీ సింధూ మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. BWF ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ఐద‌వ ర్యాంక్ సాధించింది. మ‌రో తెలుగు తేజం సైనా నెహ్వాల్ 9వ ర్యాంకు సాధించింది. మొత్తానికి ఇద్ద‌రు భార‌తీయ అమ్మాయిలు టాప్‌-10 ర్యాంకులు సాధించ‌డం ఇదే తొలిసారి.  ఇదిలాఉంటే చైనీస్ తైపీకి చెందిన బ్యాడ్మింట‌న్ క్రీడా కారిణి టైజూ అగ్ర‌స్థానంలో నిలిచింది. ఒలంపిక్స్  గోల్డ్ మెడ‌లిస్ట్ క‌రోలినా మారిన్ రెండో స్థానంలో నిలిచింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy