CBSE కేసులో 9మంది పిల్లలు అరెస్ట్

CBSECBSE పేపర్ లీకేజీ ఘటనలో జార్ఖండ్ పోలీసులు 9 మంది మైనర్లను అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్‌తో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఐపీసీ చట్టం కింద ముగ్గుర్ని అరెస్టు చేశామని, జువెనైల్ చట్టం ప్రకారం మరో 9 మంది విద్యార్థులు అరెస్టు చేసినట్లు ఛత్రా ఎస్పీ తెలిపారు. మరోవైపు శనివారం(మార్చి-31) ఢిల్లీలో CBSE ఆఫీసు ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy