CM కిరణ్ ఉపన్యాసం

kir2

ఈ రోజు CM కిరణ్ T బిల్లు పై ప్రసంగం తరచూ అంతరాయాలతో సాగింది, ఆయన ఇంకా మాట్లాడాల్సి ఉండగా, గడువు పొడిగింపు వచ్చినందున BAC సమావేశం మళ్ళీ జరపాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగ ముఖ్యాంశాలు, ఇప్పటి దాకా…

విభజన జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీరు రాదు..
ప్రస్తుతం కడుతున్న ప్రాజెక్టులు వృథా అవుతాయి
ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం చేతికి వెళ్తే ఇబ్బందులొస్తాయి..
విడిపోతే కరెంట్, ఇరిగేషన్ ను బ్యాలెన్స్ చేయడం కష్టం
పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు
కలిసుంటేనే పోలవరం పూర్తవుతుంది.. ఇచ్చంపల్లి, పులిచింతలకు ఆంధ్రా ప్రాంతం వారెవరూ అభ్యంతరం చెప్పనపుడు, పోలవరం, అన్ని ప్రాంతాలకూ ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టుకు తెలంగాణా వారు ఎందుకు అభ్యంతరం చెబ్తున్నారు?
సమైక్య రాష్ట్రంలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంది, వినియోగం ఎక్కువగా ఉంది ..
విడిపోతే రైతులు ఇబ్బందులు పడక తప్పదు
సింగరేణి బొగ్గు కేటాయింపులపై టీవాదులది అనవసర రాద్దాంతం
ఒక్క టన్ను బొగ్గు కూడా ఆంధ్రాకు కేటాయించలేదు : కిరణ్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy