CRPC 377 పై విక్రం సేథ్ కవితా స్పందన

స్వలింగ సంపర్కం పై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సందర్భంలో తీవ్రంగా స్పందించారు ప్రఖ్యాత రచయిత విక్రం సేథ్. తన నిర్ణయాన్ని సమీక్షించమని కేంద్ర ప్రభుత్వం, పలు సంఘాలు ఇచ్చిన పిటిషన్లను కూడా నిన్న తిరస్కరించిన సుప్రీం వైఖరిపై సేథ్ మళ్ళీ స్పందించారు. ఈ సారి ఆయన కవితా రూపంలో స్పందన వెలువరిచారు. సుప్రీం నిర్ణయాన్ని, స్వలింగ సంపర్కంపై సమాజ వైఖరిని ప్రేమకు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యం గా అభిప్రాయపడ్డారు. బలహీనులను అణగదొక్కే చర్య అన్నారు విక్రం సేథ్. ఆయన కవిత యధాతథంగా…

Through love’s great power to be made whole
In mind and body, heart and soul –
Through freedom to find joy, or be
By dint of joy itself set free
In love and in companionhood:
This is the true and natural good.
To undo justice, and to seek
To quash the rights that guard the weak –
To sneer at love, and wrench apart
The bonds of body, mind and heart
With specious reason and no rhyme:
This is the true unnatural crime.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy