CRPFలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CRPF-Constable-Tradesmen-Recruitmentసెంట్రల్ రిజర్వ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్(CRPF)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. 240 SI, ASI పోస్టులకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 6, 2017 నుంచి మే 5, 2017 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై 30న ఎగ్జామ్ జరగనుంది. మొత్తం పోస్టుల్లో ఎస్సై పోస్టులు(235), ఏఎస్సై(3), కానిస్టేబుల్(102) ఖాళీలు ఉన్నాయి.

 

అర్హతలు: SI పోస్టులకు ఇంటర్ లేదా తత్సమానం

కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి

వెబ్ సైట్: http://crpfindia.com/index.html

మూడు స్టెప్పుల్లో అప్లై చేసుకోవాలి. మొదటగా వ్యక్తిగత వివరాలను పూర్తి చేసి, తర్వాత ఫొటో, సిగ్నేచర్ అప్ లోడ్ చెయ్యాలి. చివరగా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy