రణ్ వీర్, దీపికల పెండ్లి ఫొటోలు

చాలాకాలంగా ప్రేమించుకుంటున్న దీపికా, రణ్ వీర్ సింగ్ లు ఇటలీలో పెండ్లి చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈనెల 14 వ తారీకున కొంకణి సంప్రదాయం ప్రకారం…15వ తారీకు గురువారం రోజున సింధీ సంప్రదాయంలో రెండవసారి గ్రాండ్‌గా పెండ్లి జరిగింది.

వివాహం జరిగినా ఫోటోలు విడుదల చేయక పోవడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఏకంగా కేంద్ర మంత్రి సృతి ఇరాని కూడా ఫన్నీ ట్వీట్ చేశారు. రణ్ దీప్ వివాహ ఫొటోల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఓ వ్యక్తి అస్తిపంజరం అయ్యాడని సరదాగా ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన రణ్ దీప్ దంపతులు తమ పెండ్లి ఫొటోలను విడుదల చేశారు.  ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు.  సినీ రంగం నుండి దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీ తో పాటు ఫరా ఖాన్ హజరు అయ్యారు.

View this post on Instagram

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

View this post on Instagram

❤️

A post shared by Ranveer Singh (@ranveersingh) on

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy