e – పంచాయతీతో సమగ్ర సేవలు: కేటీఆర్

1432524953_Baahubali ktrగ్రామీణులకు అన్ని రకాల పౌర సేవలను అందించేందుకే  e – పంచాయతీని చేపట్టామన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. గ్రామస్థాయి పెట్టుబడిదారులు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పంచాయతీలతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా దాదాపు పదివేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు కేటీఆర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy