ECIL లో మేనేజర్ ఉద్యోగాలు

ecilఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.దీనికి సంబంధించి  14 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్(మార్కెటింగ్), అకౌంట్స్ మేనేజర్, ఇతర పోస్టుల కోసం అర్హత ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

పోస్టుల సంఖ్య:14

పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అకౌంట్స్ మేనేజర్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

విద్యార్హతలు:

డిప్యూటీ జనరల్ మేనేజర్: మార్కెటింగ్ స్పెషలైజేషన్తో ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.

అకౌంట్స్ మేనేజర్: CA / ICWA అర్హత ఉండాలి.

ఏజ్ లిమిట్ : మే 31, 2018 నాటికి డిప్యూటీ జనరల్ మేనేజర్ కు 45ఏళ్లు… అకౌంట్స్ మేనేజర్ కు 40ఏళ్లు ఉండాలి

జీతం వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ : నెలకు రూ. 32900 – 58000/-

అకౌంట్స్ మేనేజర్: నెలకు రూ. 24900 – 50500/-

ఫీజు వివరాలు: SC/ST/PWD/Ex-Servicemen కు ఫీజు లేదు ,ఇతరులు రూ. 500 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు సమర్పణ ప్రారంభం: జూన్ 20, 2018

దరఖాస్తు సమర్పణ చివరితేదీ: జులై 4, 2018

ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: జులై 16, 2018

వెబ్ సైట్:  http://careers.ecil.co.in/app/Advt_19_2018_final.pdf

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy