GHMC  పారిశుధ్య కార్మికులకు గుడ్ న్యూస్

ghmcGHMC ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య విభాగంలో వారసత్వ ఉద్యోగాలకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీనిపై సోమవారం (సెప్టెంబర్ 25) ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పారిశుధ్య కార్మికులు ప్రమాదవశాత్తు.. లేదా అకాల మరణం చెందినట్లయితే వారి స్థానంలో వారి వారసులకు అవకాశం ఇస్తారు. GHMC  నిర్ణయంపై ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy