GSTకి అమితాబ్ అర్థం : ఒకే జాతి – ఒకే పన్ను – ఒకే మార్కెట్

amithab-impGST ఇప్పుడు దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అంతకంటే ఎక్కువగా భయపెడుతున్న పదం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొస్తున్న కేంద్రం.. అందుకు తగ్గట్టుగా ఒక్కో వస్తువుకు ఒక్కో పన్ను విధించింది. దీనిపై లాభాలు – నష్టాలు ఎలా ఉన్నా.. కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రచారాస్త్రాన్ని మొదలుపెట్టింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో GST యాడ్ ను రూపొందించారు. జాతీయ జెండా త్రివర్ణ పతాకంలోకి రంగులతో మొదలయ్యే ఈ యాడ్ ను GSTకి ముడిపెట్టారు. ఒకే జాతి – ఒకే పన్ను – ఒకే మార్కెట్ అన్న నినాదానికి పిలుపునిచ్చారు. ఈ యాడ్ ఎలా ఉందో చూడండి…

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy