HALలో 173 ఉద్యోగాలు

HAL-Jobsప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో టెక్నిలక్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అప్లై చేయడానికి చివరి తేది ఏప్రిల్ 15.

మొత్తం 173 పోస్టులకు గాను మెషిన్ ఆపరేటర్, టర్నర్, గైండర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది హాల్ సంస్థ. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ, అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించింది.

పోస్టుల వివరాలు..

పోస్టుల సంఖ్య: 173

ఉద్యోగ రకం: ట్రేడ్ జాబ్స్ (Technical)

విద్యార్హత: పదవతరగతి (SSC with ITI, NAC, NCTVT )

వయసు: OC- 28, OBC-33, SC/ST-31

దరఖాస్తుకు చివరి తేది: 15-04-2017

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్ లైన్ లో(www.hal-india.com)

ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy