ICICI, HDFC ఏటీఎంలో అగ్నిప్రమాదం

BANKATM-FIRహైదరాబాద్ నాగోలులో అగ్నిప్రమాదం జరిగింది. ICICI, HDFC బ్యాంకులకు చెందిన రెండు ATMలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. మొదట ICICI బ్యాంకు ఏటీఎంలో మంటలు అంటుకుని.. పక్కనే ఉన్న HDFC ఏటీఎంకు కూడా మంటలు వ్యాపించడంతో ఈ రెండూ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy