IIT హైదరాబాద్ లో ఉద్యోగాలు

iit-hyderabad-jobsఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీ హైదరాబాద్ (IITH) లో పోస్టుల భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో 114 ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 114

పోస్టులు-ఖాళీలు:

నెట్ వర్క్/ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్-2, డిప్యూటీ రిజిస్ట్రార్-2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-1,నెట్ వర్క్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-2, స్పోర్ట్స్ ఆఫీసర్-2,సెక్యూరిటీ ఆఫీసర్-1, టెక్నికల్ ఆఫీసర్(గ్రేడ్-2)-1, మెడికల్ ఆఫీసర్( గ్రేడ్ 2)-1, మెడికల్ ఆఫీసర్( గ్రేడ్ 1)-2,అసిస్టెంట్ రిజిస్ట్రార్-4, సెక్షన్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-2, జూనియర్ ఇంజనీర్ (సివిల్-3,ఎలక్ట్రికల్-1), సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-18, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్-1,అసిస్టెంట్-2, జూనియర్ అకౌంటెంట్-4, జూనియర్ అసిస్టెంట్-7, జూనియర్ టెక్నీషియన్స్-23, మల్టీ స్కిల్ అసిస్టెంట్-8, టెక్నికల్ సూపరింటెండెంట్-23

అర్హత: ఎంఇ/ ఎంటెక్/ఎంఎస్/బిఇ/బీటెక్/ ఎంబీబీఎస్/ ఎంకాం/ ఎమ్మెస్సీ/బికాం/బీఎస్సీ/ డిప్లొమా(ఫైన్ ఆర్ట్/డిజైన్/ ఆర్కిటెక్చర్/ మెకానికల్/ అటొమొబైల్/ మాన్యుఫాక్షరింగ్/ ప్రొడక్షన్/ సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.

నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు ఆఖరు తేదీ: నవంబర్ 22

వెబ్ సైట్: www.iith.ac.in

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy