IPL ఎలిమినేటర్ మ్యాచ్ : రాజస్థాన్ పై కోల్ కతా గ్రాండ్ విక్టరీ

KKRIPL సీజన్-11లో భాగంగా బుధవారం (మే-23) ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 25 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది కోల్ కతా. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో కోల్ కతా హైదరాబాద్‌ తో శుక్రవారం (మే-25) క్వాలిఫయర్-2 ఆడుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy