IPL క్వాలిఫయర్-1 : హైదరాబాద్ బ్యాటింగ్

IPLSIPL సీజన్ -11 క్లైమాక్స్ కి చేరుకుంది. వరుస విజయాలతో టాప్ లో నిలిచిన హైదరాబాద్ కి ఇవాళ్టి మ్యాచ్ కీలకం కానుంది. మంగళవారం (మే-22) ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ ధోని. ఈ మ్యాచ్‌ కు చివరి లీగ్ మ్యాచ్‌ లో ఆడిన టీమ్‌ తోనే సన్‌ రైజర్స్ బరిలోకి దిగుతున్నది.

చెన్నై టీమ్‌ లో ఒక మార్పు చేశారు. సామ్ బిల్లింగ్స్ స్థానంలో షేన్ వాట్సన్ టీమ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన టీమ్‌ కు మరో అవకాశం ఉంటుంది. బుధవారం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తొలి క్వాలిఫయర్‌ లో ఓడిన టీమ్ ఆడుతుంది. ఆల్ ద బెస్ట్ హైదరాబాద్..

టీమ్ వివరాలు ఇలా ఉన్నాయి..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy