IPL మ్యాచ్: కోల్ కతా టార్గెట్ -161

ajinkya rahaneజైపూర్ లోని స్వామి మాన్ సింగ్ స్టేడియం వేదికగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కోల్ కతాకు 161 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్లు షార్ట్ 44, రహానే 36, బట్లర్ 24 పరుగులు చేశారు.

కోల్ కతా బౌలర్లు కరన్, రానా లు 2 వికెట్లు తీసుకున్నారు. మావి, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లాలు  తలా ఒక వికెట్ పడగొట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy