IPL మ్యాచ్: కోల్ కతా పై ముంబై ఘన విజయం

MUMBAI-INDIANSముంబై ఇండియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్,ఫీల్డింగ్ లో  సత్తా చాటింది. ఏ దశలోనూ కోల్ కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ కు పోటీ ఇవ్వలేకపోయింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. 211 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 18.1 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ 102 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy