IPL మ్యాచ్-20 : హైదరాబాద్ పై చెన్నై విక్టరీ

csk
IPL సీజన్ 11లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-22) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 4 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి ఓడిపోయింది. చెన్నై బౌలర్స్ లో దీపక్ (3),శార్దూల్(1), బ్రావో(1) శర్మ(1) వికెట్లు దక్కాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy