IPL మ్యాచ్ -26 : ఢిల్లీ బ్యాటింగ్

DELHIDAREDEVILSMOBIEఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో తలపడేందుకు ఢిల్లీ డేర్‌ డెవిల్స్ సిద్ధమైంది. శుక్రవారం (ఏప్రిల్-27)  మ్యాచ్‌ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ జట్టు బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మాజీ సారథి గౌతం గంభీర్ ఆడట్లేదని శ్రేయాస్ తెలిపాడు. విజయ్ శంకర్, కోలిన్ మున్రోను తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు అతడు చెప్పాడు. మరోవైపు టామ్ కుర్రన్ స్థానంలో మిచెల్ జాన్సన్‌ ను తీసుకున్నట్లు తెలిపాడు కార్తీక్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy