IPL మ్యాచ్ -30 : ఢిల్లీపై చెన్నై విక్టరీ

IPLIPL సీజన్  లో భాగంగా సోమవారం(ఏప్రిల్-30) పూణె వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై. ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ షేన్‌ వాట్సన్‌ (78) కి దక్కింది.  ధోని ( 51 నాటౌట్‌) హాఫ్ సెంచరీలకు తోడు అంబటి రాయుడు ( 41) అద్భుతంగా ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులే చేయగలిగింది. రిషభ్‌ పంత్‌ (45 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌ (31 బంతుల్లో 54 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు చేసినా లాభం లేకపోయింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy