IPL మ్యాచ్-39 : హైదరాబాద్ బ్యాటింగ్

IPLIPL సీజన్ -11లో భాగంగా సోమవారం (మే-7) ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డించ్ ఎంచుకుంది బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ లోనూ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలని భావిస్తోంది. ఈ ఒక్క మ్యాచ్‌ లో గెలిచి ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకోవాలని సన్‌రైజర్స్ అనుకుంటుంది.

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పార్థీవ్ పటేల్(కీపర్), మనాన్ వోహ్రా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, కొలిన్ డి గ్రాండ్‌హోం, టిం సౌతీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజవేంద్ర చాహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అలెక్స్ హేల్స్, శిఖర్ ధవన్, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా(కీపర్), భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్త్ కౌల్, సందీప్ శర్మ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy