IPL మ్యాచ్-43 : రాజస్థాన్ టార్గెట్-177

IPLIPL సీజన్-11లో భాగంగా శుక్రవారం (మే-11) జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో నామమాత్రపు స్కోర్ చేసింది చెన్నై. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చెన్నై ప్లేయర్లలో సురేశ్ రైనా (52) హాఫ్ సెంచరీ, వాట్సన్(39), ధోనీ(33) బిల్లింగ్స్ 27 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్(2), సోధీ(1) వికెట్లు తీశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy