IPL 10: ఉమేశ్ ఊబిలో పడ్డ పంజాబ్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170  రన్స్ చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు 171 టార్గెట్ ను ఇచ్చింది పంజాబ్.

వోహ్రా 28, మిల్లర్ 28 పరుగులు చేశారు. ఆమ్లా 25, మాక్స్ వెల్ 25 రన్స్ చేశారు. స్టాయినీస్ 9 పరుగులు చేశాడు. శర్మ 10 పరుగులు చేయగా.. ఆరాన్ 4 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టి పంజాబ్ ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy