IPL 10: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టార్గెట్ 164 రన్స్

PUNEఇండోర్ వేదికగా  రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పుణె నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెన్ స్టోక్స్ అత్యధికంగా 50 పరుగులు చేశాడు. రహనే 19, స్మిత్ 26, ధోని 5, క్రిస్టియన్ 17 పరుగులు చేశారు. 40 పరుగులు చేసిన తివారీ నాటౌట్ గా ఉన్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. పటేల్,నటరాజన్,స్టాయ్ నిస్, స్వప్నిల్ సింగ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy