IPL-10: పంజాబ్ టార్గెట్ -160

warnerఉప్పల్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరగులు చేసింది. పంజాబ్ కు 160 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ (70) ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడి నాటౌట్ గా నిలిచాడు. నమన్ ఓజా 34 పరుగులు , ధావన్ 17 పరుగుల చేయగా…మిగతా ఆటగాళ్లెవరూ ఆశించినంత స్కోర్ చేయలేక పోయారు.

పంజాబ్ బౌలర్లు అక్షర్ పటేల్,మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా…సంధీప్ శర్మ, కరియప్ప ఒక్కోవికెట్ పడగొట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy