IPL-10: బెంగళూరుపై ముంబై విక్టరీ

mi-vs-rcbముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. తర్వాత 163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఒక బంతి మిగిలుండగానే 5 వికెట్లకు 165పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.  స్కిపర్ రోహిత్ శర్మ (56)  పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బట్లర్ (33), నితిష్ రానా (27) పరుగులతో రాణించారు.

బెంగళూర్ బౌలర్లు పవన్ నేగి 2 వికెట్లు, అనికేత్ చౌదరి, చాహల్, వాట్సన్ తలో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy