IPL 10 : బెంగళూరు టార్గెట్ 158

RCBపూణె వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు రైజింగ్ పూణె జెయింట్స్ తలపడుతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది రైజింగ్ పూణె జెయింట్స్. ప్రారంభంలోనే 18 పరుగుల వద్ద రహానే వికెట్ కోల్పయిన పూణె నెమ్మదిగా మళ్లీ పుంజుకుంది. రాహుల్ త్రిపాతి 28 బంతుల్లో 37 పరుగులు , స్మిత్ 32 బంతుల్లో 45  పరుగులు చేసి అవుట్ అయ్యారు. మనోజ్ తివారీ 35 బంతుల్లో 44 పరుగులు.. దోని 17 బంతుల్లో 21 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ : బద్రీ , పవన్ నెగీ , బిన్నీ ముగ్గురు చెరో వికెట్ తీసుకున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy