IPL-11 ఓపెనింగ్ సెర్మనీకి ఆ కెప్టెన్లు రావడంలేదు

iplఏప్రిల్ 7న ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL)-11 సీజన్ ప్రారంభం కానుంది. అయితే IPL వేడుకలకు ముంబై ఇండియన్స్ ,  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్లు మినహా మిగతా జట్ల కెప్టెన్లు వేడుకలకు హాజరుకావాల్సిన అవసరం లేదని BCCI నిర్ణయించింది. ఆరంభ వేడుకలు జరిగిన మరుసటి రోజు రెండు మ్యాచ్‌లుండటంతో ఆ కెప్టెన్లు హాజరుకావడం ఆటగాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని బోర్డు భావిస్తోంది. అయితే అన్ని జట్ల కెప్టెన్లను ఆరంభానికి ముందు రోజు ఏప్రిల్ 6న రప్పించి వారితో ప్రత్యేక వీడియో షూట్ చేసి.. ఆ వీడియోలను ఆరంభ వేడుకల్లో వీటిని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు BCCI తెలిపింది..

ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే గ్రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy