IPL-2018 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

TOSSIPL లో భాగంగా ఈ రోజు(ఏప్రిల్-16) కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో  కోల్ కతా నైట్ రైడర్స్- ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుతుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ జట్టు. కీలకమైన ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఆడిన మూడు మ్యాచ్ ల్లో చెరో రెండూ ఓడిన ఈ జట్లు… ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో అడుగు ముందుకే వేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఢిల్లీపై మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్న కోల్ కతా.. ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy